Share News

Oil: భర్తపై కాగుతున్న నూనె పోసిన భార్య

ABN , Publish Date - Nov 27 , 2024 | 11:06 AM

నగర శివారు ప్రాంతమైన చోమంగళం(Chomangalam)లో మద్యం తాగి వచ్చి రచ్చ చేసిన భర్తపై భార్య సలసల కాగే నూనె పోసింది. దీంతో భర్తకు గాయాలవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చోమంగళం సమీపంలోని పుదునల్లూరు(Pudunallur) ప్రాంతంలో రవి (45), జయంతి (40) అనే దంపతులున్నారు.

Oil: భర్తపై కాగుతున్న నూనె పోసిన భార్య

చెన్నై: నగర శివారు ప్రాంతమైన చోమంగళం(Chomangalam)లో మద్యం తాగి వచ్చి రచ్చ చేసిన భర్తపై భార్య సలసల కాగే నూనె పోసింది. దీంతో భర్తకు గాయాలవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చోమంగళం సమీపంలోని పుదునల్లూరు(Pudunallur) ప్రాంతంలో రవి (45), జయంతి (40) అనే దంపతులున్నారు. రవి(Ravi)కి మద్యం అలవాటుంది.

ఈ వార్తను కూడా చదవండి: Chief Minister: ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందాం


ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీ పీలక వరకు మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి భార్యను వేధించాడు. దీంతో నిగ్రహం కోల్పోయిన ఆమె... బాగా కాగిన నూనె భర్తపై పోసింది. దీంతో రవికి తీవ్ర గాయాలవడంతో కీల్పాక్కం(Keelpakkam) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి జయంతిని అరెస్టు చేశారు.


ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి

ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!

ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2024 | 11:06 AM