Share News

Joe Biden : మరణశిక్ష ఖైదీలకు బైడెన్‌ క్షమాభిక్ష

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:23 AM

పదవీ విరమణ సమయం దగ్గర పడుతుండడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరణశిక్ష పడ్డ పలువురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.

Joe Biden : మరణశిక్ష ఖైదీలకు బైడెన్‌ క్షమాభిక్ష

పదవీ విరమణ సమయం దగ్గర పడుతుండడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరణశిక్ష పడ్డ పలువురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఫెడరల్‌ కోర్టులు మొత్తం 40 మందికి మరణశిక్ష విధించగా అందులో 37 మంది శిక్షను తగ్గించారు. వాటిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. ఉపశమనం పొందిన వారిలో మిలటరీ అధికారుల హంతకులు, గజదొంగలు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు ఉన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 06:23 AM