Share News

Washington : యూఎస్‌ హెచ్‌1బీ వీసాలకు రెండో దఫా లాటరీ

ABN , Publish Date - Aug 18 , 2024 | 05:47 AM

ఆర్థిక సంవత్సరం 2025కుగాను హెచ్‌1బీ వీసాల కోసం 2వ దఫా లాటరీని తీయనున్నట్లు అమెరికా ప్రకటించింది.

Washington : యూఎస్‌ హెచ్‌1బీ  వీసాలకు రెండో దఫా లాటరీ

వాషింగ్టన్‌, ఆగస్టు 17: ఆర్థిక సంవత్సరం 2025కుగాను హెచ్‌1బీ వీసాల కోసం 2వ దఫా లాటరీని తీయనున్నట్లు అమెరికా ప్రకటించింది. మొదటి లాటరీని ఈ ఏడాది మార్చిలో నిర్వహించారు. 2025ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన వీసాల సంఖ్యను పూర్తి చేసేందుకు రెండవ దఫా లాటరీ తీయనున్నట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎ్‌ససీఐఎస్‌) ప్రకటించింది.

Updated Date - Aug 18 , 2024 | 07:56 AM