Home » America
ఓ అరటిపండు ఏకంగా కోట్ల రూపాయల ధరను పలికింది. అంతేకాదు దానిని కొనుగోలు చేసేందుకు అనేక మంది పోటీ పడ్డారు. అయితే దానికి ఎందుకు అంత రేటు, ఏంటి స్పెషల్ అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అనుమతినిచ్చిన తర్వాతి రోజే.. బైడెన్ సర్కారు మరో దూకుడు నిర్ణయాన్ని ప్రకటించింది.
తానొక్కడే ఐదు వందల మందికి పైగా భారతీయులను నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా కెనడా సరిహద్దులను దాటించి అమెరికాకు చేరవేశానని రాజిందర్‌సింగ్ అనే మానవ స్మగ్లర్ అమెరికా పోలీసుల ఎదుట అంగీకరించాడు.
రెజ్లింగ్ స్టార్ కు రింగులోనే గుండు గీకిన ట్రంప్ ఆ తర్వాత తన పంతం నెగ్గించుకున్నాడు. ఇప్పుడదే కుటుంబానికి కీలక పదవులు ఇచ్చాడు.
ఘటనపై విచారణకు వచ్చిన పోలీసులే ఆ బాలిక మృతదేహాన్ని చూసి చలించిపోయారు. 30 ఏళ్లలో ఇంతటి క్రూరమైన ఉదంతాన్ని తాము చూడలేదన్నారు. బాలిక మరణించే సమయానికి ఆమె శరీరంపై ఒక్క డైపర్ మాత్రమే ఉందని..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-20 నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది.
తాను అధికార పగ్గాలు చేపట్టాక జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తానని..
తప్పనిసరిగా హాజరుకావాల్సిన సమావేశానికి ఉద్యోగులు రాలేదని ఓ కంపెనీ సీఈఓ ఏకంగా 90% మందిని తొలగించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
చందమామపై మానవ శాశ్వత ఆవాసాలే లక్ష్యంగా ‘ఆర్టెమిస్’ ప్రాజెక్టును చేపట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ భారీ ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది!
అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది.