Share News

వందేళ్లు పూర్తి చేసుకున్న జిమ్మీ కార్టర్‌

ABN , Publish Date - Oct 02 , 2024 | 05:26 AM

అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ మంగళవారంతో నిండు నూరేళ్లు పూర్తి చేసుకున్నారు. 101వ పడిలోకి అడుగుపెట్టారు. తద్వారా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినవారిలో వంద

వందేళ్లు పూర్తి చేసుకున్న జిమ్మీ కార్టర్‌

వాషింగ్టన్‌, అక్టోబరు 1: అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ మంగళవారంతో నిండు నూరేళ్లు పూర్తి చేసుకున్నారు. 101వ పడిలోకి అడుగుపెట్టారు. తద్వారా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినవారిలో వంద సంవత్సరాలు జీవించిన ఏకైక వ్యక్తిగా రికార్డులకెక్కారు. జిమ్మీ కార్టర్‌ 1924 అక్టోబరు 1న జార్జియాలో జన్మించారు. 1977-81మధ్యలో అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేశారు. 2022లో కార్టర్‌కు నోబెల్‌ బహుమతి వచ్చింది.

Updated Date - Oct 02 , 2024 | 05:26 AM