Share News

Supreme Court: ఈవీఎంలపై జనవరిలో విచారణ

ABN , Publish Date - Dec 21 , 2024 | 03:44 AM

ఈవీఎంలపై సుప్రీంకోర్టులో మరో వ్యాజ్యం దాఖలయింది. దీనిపై జనవరి 20వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో విచారణ జరగనుంది.

Supreme Court: ఈవీఎంలపై జనవరిలో విచారణ

న్యూఢిల్లీ, డిసెంబరు 20: ఈవీఎంలపై సుప్రీంకోర్టులో మరో వ్యాజ్యం దాఖలయింది. దీనిపై జనవరి 20వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో విచారణ జరగనుంది. న్యాయమూర్తి జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ఆధ్వర్యంలోని బెంచ్‌ విచారణ జరుపుతుందని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం ప్రకటించింది.

Updated Date - Dec 21 , 2024 | 03:44 AM