Today Breaking News: మన్మోహన్ సింగ్ చితికి నిప్పంటించిన కుమార్తె
ABN , First Publish Date - Dec 28 , 2024 | 10:39 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2024-12-28T13:06:23+05:30
మన్మోహన్ సింగ్ చితికి నిప్పంటించిన కుమార్తె
నిగమ్ బోధ్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చితికి ఆయన కుమార్తె నిప్పంటించారు.
-
2024-12-28T12:48:45+05:30
మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు
మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,సీతక్క ,జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ ఎంపీలు
-
2024-12-28T12:18:47+05:30
సైనిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
యమునా నది ఒడ్డున సైనిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
చివరిసారి చూసేందుకు తరలివచ్చిన ప్రముఖులు, కాంగ్రెస్ శ్రేణులు
మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన త్రివిధ దళాధిపతులు
మన్మోహన్ అంతియయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు
-
2024-12-28T11:54:48+05:30
సెల్‌ఫోన్ సిగ్నల్ రావడంలేదని జనం ఏం చేశారంటే
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగపూర్ గ్రామం లో సెల్ ఫోన్ సిగ్నల్ రావడంలేదంటున్న స్థానికులు
సెల్‌ఫోన్ సిగ్నల్ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు
సిగ్నల్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
-
2024-12-28T11:29:14+05:30
నిగాంబోథ్ ఘాట్‌కు మన్మోహన్ అంతిమయాత్ర
నిగాంబోథ్ ఘాట్‌కు చేరుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర
కాసేపట్లో యమునా నది ఒడ్డున అంతిమ సంస్కారాలు
-
2024-12-28T11:16:11+05:30
మానవ హక్కుల వేదిక నాయకులు మాధవరావు మృతి
మానవ హక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు మృతి
మృత దేహాన్ని వైద్య కళాశాలకు, కళ్ళను లయన్స్ కంటి ఆసుపత్రికి అందజేసిన కుటుంబ సభ్యులు
-
2024-12-28T11:14:29+05:30
భీమడోలు మండలంలో కొండచిలువ..
ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి సాయిబాబా గుడి సమీపంలో అతిపెద్ద కొండచిలువ
కొండచిలవను చూసి భయంతో కర్రలతో కొట్టి చంపిన స్థానికులు
పోలవరం కుడికాల్వ ద్వారా గ్రామంలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్న స్థానికులు
హతమైన కొండచిలువ పొడవు సుమారు 8 నుంచి 10 అడుగుల పొడవు ఉండొచ్చని అంచనా
-
2024-12-28T10:39:00+05:30
మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభం..
కాసేపట్లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ఢిల్లీలోని ఎఐసీసీ కార్యాలయం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర