Share News

Sweeteners : బ్రౌన్ షుగర్ & తేనెలో ఏది శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ABN , Publish Date - Jun 03 , 2024 | 04:36 PM

కేలరీలు, తక్కువ పోషక స్వీడెనర్, బ్రౌన్ షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, అధిక చక్కెర తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Sweeteners : బ్రౌన్ షుగర్ & తేనెలో ఏది శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
Sweeteners

తీపి విషయానికి వస్తే నోటికి కాస్త ఇతవగా ఉన్నది ఏదైనా తినేస్తూ ఉంటాం. బ్రౌన్ షుగర్, తేనె వీటిలో ఏది బెస్టో చూద్దాం. స్వీటెనర్ల విషయానికి వస్తే తీపిగా ఉండేదాన్ని ఎవరైనా ఇష్టపడతారు. తేనె విషయానికి వస్తే బ్రౌన్ షుగర్ & తేనెని వాటి ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు, బేకింగ్ లక్షణాల పరంగా పోల్చి చూస్తాము.

బ్రౌన్ షుగర్ & తేనె ఆరోగ్య ప్రయోజనాలు.

1. తెల్లని చక్కెరలో మొలాసిస్ కలిపి బ్రౌన్ షుగర్ గా తయారు చేస్తారు. ఇది కొద్దిగా పంచదార రుచి, రంగును కలిగి ఉంటుంది. ఇది కాల్షియం, పొటాషియం, ఇనుము మొత్తంలో ఖనిజాలను కలిగి ఉంటుంది. కేలరీలు, తక్కువ పోషక స్వీడెనర్, బ్రౌన్ షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, అధిక చక్కెర తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

2. తేనె తేనెటీగలు సహజంగా తయారు చేస్తాయి. ఇది యాంటీ మైర్కో బయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. బ్రౌన్ షుగర్ కంటే ఆరోగ్యకరమైనది. గొంతు నొప్పి, దగ్గు, అలర్జీలకు సహజ ఔషధంగా తేనె శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.

Health Benefits : వేసవిలో వచ్చే తాటి ముంజులతో ఎన్ని ఉపయోగాలంటే.. !

3. బ్రౌన్ షుగర్ & తేనె కేలరీలు, కార్బోహైడ్రేట్ల పరంగా బ్రౌన్ షుగర్, తేనె సమానంగా ఉంటాయి. ఇవి ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ లో 52 కేలరీలు, 14 గ్రాముల పిండి పదార్థాలుంటాయి. ఒక టేబుల్ స్పూన్ తేనెలో 64 కేలరీలు, 17 పిడి పదార్ధాలున్నాయి.


Weight Loss : బరువు తగ్గడానికి 10 కొవ్వు పదార్థాలు..

4. బ్రౌన్ షుగర్, తేనె మధ్య ప్రధాన వ్యాత్యాసాలలో ఒకటి చక్కెర కంటెంట్ ఇది దాదాపు బ్రౌన్ షుగర్ 95 శాతం సుక్రోజ్ తో తయారు చేయబడుతుంది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కలయిక.

5. బ్రౌన్ షుగర్, తేమె రెండూ తీపి పదార్థాలు వీటిని బేకింగ్ వంటలో వాడతారు. కానీ అవి వేర్వేరు పోషకాహార ప్రోఫైల్ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. తేనె దాని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కావలట.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 03 , 2024 | 04:36 PM