Vasthu: ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టుకోవాలి.. ఇలా చేస్తే డబ్బుకు లోటుండదట..?
ABN , Publish Date - Apr 02 , 2024 | 04:10 PM
బీరువాను నైరుతి దిక్కులో ఉంచుతారు. కానీ వీటి కంటే బీరువాను తెరిచినప్పుడు ఉత్తరం వైపు చూస్తుండేలా ఉంటే చాలా మంచిది. ఇలా చేస్తే డబ్బు నష్టం జరగదు. అంతే కాకుండా ధన ప్రవాహానికి కూడా ఆటంకం ఉండదు.
ఇంటికి వాస్తే మూలం. అయితే వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించడమే కాదు. ఇంట్లో సామాన్లు కూడా అర్చుకోవాలి. లేదంటే కలిగే ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివిగా ఉంటాయి. ఇంట్లో పెడుతున్న ప్రతి వస్తువునూ వాస్తు ప్రకారం అమర్చాలి. లేదంటే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా డబ్బుని నిల్వ చేసే బిరువాని ఇంటికి ఏ మూలన పెట్టాలి అనే విషయానికి వస్తే ఇది ఇంటికి చాలా ముఖ్యమైన విషయం. సరైన దిశలో బిరువాను ఉండకపోతే పాజిటివ్ ఎనర్జీ ఉండదు. దీనితో ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయి.
బీరువాను నైరుతి దిక్కులో ఉంచుతారు. కానీ వీటి కంటే బీరువాను తెరిచినప్పుడు ఉత్తరం వైపు చూస్తుండేలా ఉంటే చాలా మంచిది. ఇలా చేస్తే డబ్బు నష్టం జరగదు. అంతే కాకుండా ధన ప్రవాహానికి కూడా ఆటంకం ఉండదు. కాబట్టి బీరువాను ఉత్తర దిక్కున ఉంచవచ్చు. ఉత్తర దిక్కకు బుద్ధుడు అధిపతి. బీరువాను ఉత్తర దిక్కు భాగంలో ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. అయితే దక్షిణ ముఖం చూస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీరువాను నైరుతి మూలలో ఉంచకూడదట.
1. ఆర్థిక సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా బీరువాను మార్చాలి.
2. వాస్తు ప్రకారం డబ్బులు, నగలు వంటి వాటిని ఉత్తరం వైపు మాత్రమే పెట్టుకోవాలి.
రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..!
3. బీరువాలో డబ్బులు ఉంచాలంటే కేవలం సింగల్ డోర్ ఉండేటు వంటి అల్మారాలో మాత్రమే పెట్టుకోవాలి.
4. ఉత్తరం దిక్కు కుబేరుడికి సంకేతం ఇలా చేయడం వల్ల డబ్బు ఫ్లో బాగుంటుంది.
5. ఈశాన్య దిక్కు వైపు బీరువా పెట్టుకోకూడదు ఇలా చేయడం వల్ల డబ్బులు పోవడం, కష్టాలను ఎదుర్కోవడం, సమస్యలు వస్తాయి.
వేసవి సెలవుల్లో పిల్లలతో ఇలా ఫ్లాన్ చేయండి.. !!
6. వాస్తు ప్రకారం బీరువాను ఉంచినట్లైతే డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
7. ధనానికి అధిపతి చంద్రుడు. కాబట్టి మీ బీరువాను ఉత్తర వాయువ్యంలో పెడితే మంచి ఫలితాలు ఉంటాయి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.