Share News

Navya Kitchen : కండెన్స్డ్‌ మిల్క్‌ చవకగా..

ABN , Publish Date - Sep 11 , 2024 | 04:02 AM

చాలా మంది పాయసంలోను.. ఇతర తీపి పదార్థాలలోను కండెన్స్డ్‌ మిల్క్‌ను వాడతారు. బయట మార్కెట్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని చవకగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం.

Navya Kitchen : కండెన్స్డ్‌ మిల్క్‌ చవకగా..

చాలా మంది పాయసంలోను.. ఇతర తీపి పదార్థాలలోను కండెన్స్డ్‌ మిల్క్‌ను వాడతారు. బయట మార్కెట్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని చవకగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం.

Untitled-4 copy.jpg

కావాల్సిన పదార్థాలు: మిల్క్‌ పౌడర్‌ (100 గ్రాములు), వెన్న (100 గ్రాములు), చక్కెర (250 గ్రాములు), పాలు (500 మిల్లీలీటర్లు)

తయారుచేసే పద్ధతి: పాలను గోరువెచ్చగా వేడి చేయాలి. వేడి చేసిన పాలలో మిల్క్‌ పౌడర్‌, వెన్న, చక్కెర వేసి మిక్సిలో బాగా తిప్పాలి. ఈ కండెన్స్డ్‌ మిల్క్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకుంటే మూడు నెలల దాకా నిల్వ ఉంటుంది.

Updated Date - Sep 11 , 2024 | 04:02 AM