Home » Kitchen Tips
వంటింటి తాలూకు వాసనను పులుముకుని చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి కిచెన్ టవల్స్. ఎంత సోప్ పెట్టి ఉతికినా వీటి నుండి అదొక రకమైన వాసన వెదజల్లుతూనే ఉంటుంది. దీన్ని తొలగించుకోవాలంటే ఇలా చెయ్యాలి.
డ్రై ఫ్రూట్స్ కు పురుగు పట్టకూడదు అంటే ఇలా చేయాలి.
పెరుగు చేయడానికి వేడి చేసిన పాలలో కొన్ని చుక్కల పెరుగు వేస్తారు. కానీ కొన్ని సార్లు ఇంట్లో పెరుగు ఉండదు. అలాంటి సమయంలో ఈ పద్దతి భలే సహాయపడుతుంది.
కిచెన్లో స్టోరేజ్ సమస్య చాలామందికి ఎదురయ్యేదే. ఏది ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కడో ఓ చోట పెట్టేస్తారు. మళ్లీ దాని కోసం కిచెన్ మొత్తం వెతుకుతారు.
చాలా మందికి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం. బిర్యానీతో పాటుగా మిర్చి సాలన్ అంటే కూడా ఇష్టమే! అయితే ఈ సాలన్ను రకరకాలుగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాంటి కొన్ని వంటలను చూద్దాం..
‘‘సుకలిత మతిసూక్ష్మం బాలమూలస్య మూలం లవణమథిత మూర్ఛైః పీడితం పాణియుగ్మ్ఢే!! సురభితమతినింటూ హింగుధూపేన యుక్తం భవతి జఠరవహ్నేస్తూర్ణమృద్దీపనాయ!!’
పెసరపిండి- 100 గ్రాములు, శనగపిండి- నాలుగు టీ స్పూనులు, నూనె- తగినంత, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని
మహిళలకు వంటింటి పనుల్లో చేదోడుగా నిలించేందుకు కొన్ని స్మార్ట్ గ్యాడ్జెట్స్ మార్కెట్లోకొచ్చేశాయి. వేడి పాత్రలను సింపుల్గా స్టౌ మీద నుంచి దించాలన్నా, వెల్లుల్ని చకచకా రోస్ట్ చేయాలన్నా, టమాటో ముక్కలు సరిగ్గా కట్ చేయాలన్నా ఇకపై చిటికెలో పని. మరి ఇంతకీ ఆ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏంటో చూద్దామా..
కుకింగ్ రీల్స్ చేసేవారు ఉప్పు, కారం, ఇతర మసాలాలు మొదలైనవి టేబుల్ స్పూన్, టీ స్పూన్ వంటి కొలతలతో చెబుతుంటారు. అసలు టేబుల్ స్పూన్ కు, టీ స్పూన్ కు మధ్య తేడా తెలియక చాలా మంది వంటలో పొరపాట్లు చేస్తుంటారు.
చాలా మంది పాయసంలోను.. ఇతర తీపి పదార్థాలలోను కండెన్స్డ్ మిల్క్ను వాడతారు. బయట మార్కెట్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని చవకగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం.