Devinavaratri: కరెన్సీ నోట్లతో మెరిపోతున్న అమ్మవారు.. ఎక్కడంటే

ABN, Publish Date - Oct 08 , 2024 | 03:20 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ప్రతీరోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆరవరోజైన ఈరోజు మహాలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం 3 కోట్ల 33 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది.

Devinavaratri: కరెన్సీ నోట్లతో మెరిపోతున్న అమ్మవారు.. ఎక్కడంటే 1/9

అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి.

Devinavaratri: కరెన్సీ నోట్లతో మెరిపోతున్న అమ్మవారు.. ఎక్కడంటే 2/9

ప్రతీరోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

Devinavaratri: కరెన్సీ నోట్లతో మెరిపోతున్న అమ్మవారు.. ఎక్కడంటే 3/9

ఆరవరోజైన ఈరోజు మహాలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

Devinavaratri: కరెన్సీ నోట్లతో మెరిపోతున్న అమ్మవారు.. ఎక్కడంటే 4/9

ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు.

Devinavaratri: కరెన్సీ నోట్లతో మెరిపోతున్న అమ్మవారు.. ఎక్కడంటే 5/9

ఈ అలంకరణ కోసం 3 కోట్ల 33 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది.

Devinavaratri: కరెన్సీ నోట్లతో మెరిపోతున్న అమ్మవారు.. ఎక్కడంటే 6/9

50, 100, 200, 500 నోట్లను అమ్మవారి అలంకరణకు వినియోగించారు.

Devinavaratri: కరెన్సీ నోట్లతో మెరిపోతున్న అమ్మవారు.. ఎక్కడంటే 7/9

అంతేకాదు ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అందంగా ముస్తాబు చేశారు. అచ్చం పులాకృతిలో ఉండేలా నోట్లను అక్కడ ఏర్పాటు చేశారు.

Devinavaratri: కరెన్సీ నోట్లతో మెరిపోతున్న అమ్మవారు.. ఎక్కడంటే 8/9

రంగు రంగు పూల మాదిరిగానే కరెన్సీ నోట్లు చూపరులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

Devinavaratri: కరెన్సీ నోట్లతో మెరిపోతున్న అమ్మవారు.. ఎక్కడంటే 9/9

కరెన్సీ నోట్ల అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.

Updated at - Oct 08 , 2024 | 03:20 PM