సద్దుల బతుకమ్మ సంబరాలు..

ABN, Publish Date - Oct 11 , 2024 | 12:23 PM

తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో మహిళలు సందడి చేశారు. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి తళుక్కుమన్నారు

సద్దుల బతుకమ్మ సంబరాలు.. 1/10

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు భారీ సంఖ్యలో మహిళలు

సద్దుల బతుకమ్మ సంబరాలు.. 2/10

భువనగిరి పెద్దచెరువు వద్ద బతుకమ్మ సంబరాలు

సద్దుల బతుకమ్మ సంబరాలు.. 3/10

మహిళలు బతుకమ్మ అంగరంగ వైభవంగా ఆడుతున్నారు

సద్దుల బతుకమ్మ సంబరాలు.. 4/10

భూపాలపల్లి జిల్లాలో సద్దుల బతుకమ్మ చివరి రోజు వాడ వాడల మహిళా మణులు చిన్న పెద్ద మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు

సద్దుల బతుకమ్మ సంబరాలు.. 5/10

వికారాబాద్ జిల్లా మోమిన్ పెట్ మండల్ వెల్చాల్ బతుకమ్మ ఆడుతున్న మహిళలు

సద్దుల బతుకమ్మ సంబరాలు.. 6/10

బతుకమ్మలను వరుసగా పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ.. పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తున్న మహిళలు

సద్దుల బతుకమ్మ సంబరాలు.. 7/10

బతుకమ్మతో ఫోటోలు దిగిన మహిళలు

సద్దుల బతుకమ్మ సంబరాలు.. 8/10

గంగమ్మ ఒడికి చేర్చి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్న మహిళలు

సద్దుల బతుకమ్మ సంబరాలు.. 9/10

బతుకమ్మను పేరుస్తున్న మహిళ

సద్దుల బతుకమ్మ సంబరాలు.. 10/10

బతుకమ్మ ఆడే సమయంలో వర్షం పలు దఫాలుగా కురియడంతో మహిళలు ఇబ్బంది పడ్డారు

Updated at - Oct 11 , 2024 | 12:25 PM