ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

ABN, Publish Date - Dec 21 , 2024 | 08:24 AM

యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 1/6

యాపిల్‌లోని విటమిన్ ఎ, బి1, బి2, బి6 తదితరాలు జీర్ణక్రియతో పాటూ గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 2/6

బీట్‌రూట్‌లోని ఫొలేట్, మాంగనీస్, పొటాషియం తదితరాలు రక్తప్రసరను మెరుగుపరుస్తాయి.

ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 3/6

క్యారెట్‌లోని ఫైబర్, బీటా కెరోటిన్ తదితరాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మలబద్ధకం నివారించడంలోనూ ఈ జ్యూస్ బాగా పని చేస్తుంది.

ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 4/6

ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లి కాలేయం శుభ్రంగా ఉంటుంది.

ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 5/6

చర్మ కణజాలాలను రిపేర్ చేయడంలోనూ ఈ జ్యూస్ దోహదం చేస్తుంది. కండరాలకు రక్త ప్రస్తరణ, ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది.

ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 6/6

ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

Updated at - Dec 21 , 2024 | 08:49 AM