Home » Health Secrets
ఆధునిక ప్రపంచంలో యువత విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఉద్యోగ, కుటుంబ, ఆర్థిక సమస్యలతో యువకులు సతమతమవుతున్నారు. దీంతో వారు ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారిలో లైంగిక ఆసక్తి తగ్గుతోంది.
రాజస్థాన్‌లో ఘోరం.. క్యాబేజీ తిని ప్రాణాలు పోగొట్టుకున్న 14 ఏళ్ల అమ్మాయి.. చలికాలంలో ఈ 5 కూరగాయలు తింటే ప్రాణాలకే ప్రమాదం.
ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం అరగంటైనా నడకను మీ జీవితంలో భాగం చేసుకోవాలనేది నిపుణుల మాట. అలా అని రోజులో ఏ సమయంలోనైనా నడవచ్చు కదా అనుకుంటే పొరపాటే. మరి ఏ సమయంలో వాకింగ్ చేస్తే మంచిదనే డౌట్ రావచ్చు. రోజంతా ఉత్సాహంగా సాగేందుకు మార్నింగ్ వాక్ ఓ చక్కటి మార్గం. ఐతే, సాయంత్రాల్లో నడిస్తే ప్రయోజనాలుండవా అంటే ఉంటాయి. కానీ, ఆయా సమయాన్ని బట్టి నడక వల్ల కలిగే ప్రయోజనాలు మారుతుంటాయి.
మటన్ లివర్‌లో ఆరోగ్యాన్ని ఇచ్చే అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీతన నివారించి, శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఎంతోగానో ఉపయోగపడుతుంది.
ఉదయం పూట అల్పాహారంలో పూరి, వడ, బోండా వంటి ఆయిల్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా బరువు పెరగకుండా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి.
తిన్న తర్వాతా నీరసంగా అనిపిస్తోందా.. సరిగా నిద్ర పట్టటం లేదా.. ఎక్కువగా జుట్టు ఊడటం.. తరచూ మూడ్ మారిపోవటం, రోగాల బారిన పడటం ఎముకల బలహీనత, నిస్సత్తువ మిమ్మల్ని వేధిస్తోందా.. ఎంత పర్ఫెక్ట్ డైట్ మెయింటెయిన్ చేసినా అలసటగా అనిపిస్తోందా. అయితే, అందుకు ఇదే కారణం కావచ్చు..
కొత్త సంవత్సరంలో అధిక బరువు వదిలించుకుని ఫిట్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారా.. అయితే, ఈ సింపుల్ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఈజీగా బరువు తగ్గడంతో పాటు అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు..అదెలాగో తెలుసుకోండి..
మానసిక ఒత్తిడికి గురవుతున్న వ్యక్తులు ఆఫీసు, ఆర్థిక, కుటుంబ సమస్యలు మరిచిపోయి ఇష్టమైన వారితో సమయం గడపాలని మానసిక వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న సమయంలో పనికి బ్రేక్ తీసుకుని ఏదైనా నచ్చిన ప్రదేశానికి వెళ్లాలని సూచిస్తున్నారు.
చలికాలంలో చాలా మంది వేడి నీళ్లు లేనిదే స్నానం చేసేందుకు సాహసించరు. అయితే గతంలో వేడి నీళ్ల కోసం కట్టెల పొయ్యి, గ్యాస్ పొయ్యి వినియోగించే వాళ్లు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి హీటర్, గీజర్ వంటివి వచ్చేశాయి. వాటి ద్వారా వేడి చేసిన నీళ్లతో స్నానం చేయడం అంత మంచిది కాదనే వాదనలు ఉన్నాయి.
పాములు అత్యంత శక్తమంతమైన విషాన్ని కలిగి ఉంటాయి. సర్పాలు తమ విషాన్ని ఆహారం, శత్రువులను చంపేందుకు వినియోగిస్తుంటుంది. ఆయా దేశాలు, ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల విష సర్పాలు కనిపిస్తుంటాయి. దేశం, ప్రాంతం, జాతి, ఆహారాన్ని బట్టి పాముల విషంలోనూ అనేక తేడాలు ఉంటాయి.