Eye Problem: కళ్లు ఎందుకు అదురుతాయి.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే

ABN, Publish Date - Nov 09 , 2024 | 05:45 PM

కన్ను అదిరితే అంతా మంచే జరుగుతుందంటారు కొందరు. కానీ, అదే పనిగా ఈ సమస్య ఎదురవుతుంటే దీని వెనక ఏదైనా ఆరోగ్య సమస్య ఉండే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలుంటే ముందే జాగ్రత్త పడాలి.

Eye Problem: కళ్లు ఎందుకు అదురుతాయి.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే 1/8

మెదడు లేదా నరాల లోపాల వల్ల కన్ను అదురుతుంది. అయితే, ఇది చాలా అరుదైన లక్షణం.

Eye Problem: కళ్లు ఎందుకు అదురుతాయి.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే 2/8

చాలామందిలో అధిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య మీకుంటే ఒత్తిడిని తగ్గించుకోండి.

Eye Problem: కళ్లు ఎందుకు అదురుతాయి.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే 3/8

ఎక్కువ సేపు టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్‌లను చూసినా కళ్లు అదురుతాయి. విశ్రాంతి తీస్కోండి.

Eye Problem: కళ్లు ఎందుకు అదురుతాయి.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే 4/8

చాలామందిలో నిద్రలేమి వల్ల కూడా కళ్లు అదురుతాయి. 7 నుంచి 9 గంటలు నిద్ర అవసరం.

Eye Problem: కళ్లు ఎందుకు అదురుతాయి.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే 5/8

కాఫీ లేదా చాక్లెట్లు, కెఫిన్ ఉండే పదార్థాలు ఎక్కువగా తినేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోందట.

Eye Problem: కళ్లు ఎందుకు అదురుతాయి.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే 6/8

కళ్లు పొడిబారినా సరే ఈ సమస్య ఏర్పడుతుంది.

Eye Problem: కళ్లు ఎందుకు అదురుతాయి.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే 7/8

మద్యం అతిగా తాగేవారిలో కూడా కన్ను అదిరే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

Eye Problem: కళ్లు ఎందుకు అదురుతాయి.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే 8/8

కన్ను పదే పదే అదురుతుంటే.. మంచిదే అనుకొని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి.

Updated at - Nov 09 , 2024 | 05:45 PM