కాలేయంలో వాపు వస్తే.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

ABN, Publish Date - Dec 28 , 2024 | 11:42 AM

చర్మంపై నీలంగా దద్దుర్లు కూడా ఉంటాయి. చర్మం నీలం రంగులోకి మారినట్లయితే ఇది కాలేయం దెబ్బతినే లక్షణంగా తీసుకోవాలి.

కాలేయంలో వాపు వస్తే.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..! 1/6

శరీరంలో ఏ వ్యాధి ప్రారంభం అయినా కూడా చర్మం ద్వారా తెలుస్తుంది. అలాగే కాలేయానికి వ్యాధి సోకినట్లయితే చర్మంలో దురద ఉంటుంది.

కాలేయంలో వాపు వస్తే.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..! 2/6

ఇది అసౌకర్యంగా అనిపిస్తుంది. స్పైడర్ ఆంజియోమాస్ చర్మంపై రక్తనాళాలు విచ్ఛిన్నమైనట్లు కనిపిస్తాయి.

కాలేయంలో వాపు వస్తే.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..! 3/6

ఇది ఈస్ట్రోజెన్ స్థాయి శరీరంలో పెరిగినపుడు కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే కాలేయం సరిగా పనిచేయడంలేదని అర్థం చేసుకోవాలి.

కాలేయంలో వాపు వస్తే.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..! 4/6

చర్మంపై నీలంగా దద్దుర్లు కూడా ఉంటాయి. చర్మం నీలం రంగులోకి మారినట్లయితే ఇది కాలేయం దెబ్బతినే లక్షణంగా తీసుకోవాలి.

కాలేయంలో వాపు వస్తే.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..! 5/6

శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కాలేయంలో సరైన మొత్తంలో తయారు కానప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.

కాలేయంలో వాపు వస్తే.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..! 6/6

ఇటువంటి సమయంలో వీలైనంత త్వరగా వైద్యుని సహాయం తీసుకోవాలి.

Updated at - Dec 28 , 2024 | 12:22 PM