Share News

Optical Illusion: మీ కళ్లు నిజంగా షార్ప్‌గా పని చేస్తున్నాయా? అయితే ఈ ఫొటోలోని భిన్నమైన నెంబర్‌ను 19 సెకెన్లలో కనిపెట్టండి..!

ABN , Publish Date - Jun 28 , 2024 | 09:46 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Optical Illusion: మీ కళ్లు నిజంగా షార్ప్‌గా పని చేస్తున్నాయా? అయితే ఈ ఫొటోలోని భిన్నమైన నెంబర్‌ను 19 సెకెన్లలో కనిపెట్టండి..!
Optical Illusion

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో వివిధ వరుసల్లో నెంబర్లు ఉన్నాయి. ఆ ఫొటోలో 6092 నెంబర్లు రకరకాల వరుసల్లో ఉన్నాయి. అయితే ఈ ఫొటోలో 6092 నెంబర్ కాకుండా ఓ భిన్నమైన నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 19 సెకెన్ల వ్యవధిలో ఆ భిన్నమైన నెంబర్‌ను కనిపెడితే మీ కళ్లు చాలా షార్ప్ అని నమ్మొచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ భిన్నమైన నెంబర్ ఎక్కుడుందో మీకు తెలుస్తుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: టైమ్ బాగోకపోతే సింహం అయినా కుక్కలా మారాల్సిందే.. ఓ ఇంటి ముందు మృగరాజును ఎలా కట్టేశారో చూడండి..


Viral Video: అమ్మా.. ఎన్ని తెలివితేటలు తల్లి.. రీల్స్ కోసం ఆమె వాడిన టెక్నిక్ చూస్తే గిన్నీస్ బుక్ ఎక్కించాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 28 , 2024 | 09:46 AM