Share News

Optical Illusion: మీ కళ్లకు టెస్ట్.. ఈ ఫొటోలో స్ట్రాబెరీ ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..!

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:08 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Optical Illusion: మీ కళ్లకు టెస్ట్.. ఈ ఫొటోలో స్ట్రాబెరీ ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..!
Optical Illusion

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో చాలా మంది మహిళలు. రంగు రంగుల బట్టలు ధరించిన వివిధ వయసులకు చెందిన చాలా మంది మహిళలు ఆ ఫొటోలో కనిపిస్తున్నారు. ఆ మహిళల మొహాలు మాత్రమే ఫొటోలో కనబడుతున్నాయి. అయితే ఆ ఫొటోలో ఆ మహిళల మధ్య ఓ స్ట్రాబెరీ కూడా ఉంది. ఆ స్ట్రాబెరీ ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 8 సెకెన్ల వ్యవధిలో ఆ స్ట్రాబెరీని కనిపెట్టాలి. ఆ వ్యవధిలో మీరు గనుక ఆ స్ట్రాబెరీని కనిపెడితే మీ కళ్లు పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ స్ట్రాబెరీ ఎక్కడుందో తెలుస్తుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral: చైనాలో కొత్త ట్రెండ్.. ఆఫీస్ డెస్క్‌ల వద్ద ఆరటి పళ్లను పండిస్తున్న ఉద్యోగులు.. ఎందుకో తెలిస్తే..


Viral Video: ఎవర్రా మీరు.. పెళ్లికి వచ్చారా? ఊరును దోచుకోవడానికి వచ్చారా? వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2024 | 10:09 AM