Share News

Viral Video: వామ్మో.. ఇంత ధైర్యం ఏంటి స్వామి? పాము నోటిలో నోరు పెడితే.. తర్వాతేం జరిగిందో చూడండి..!

ABN , Publish Date - Aug 14 , 2024 | 02:08 PM

పామును చూస్తేనే చాలా మంది భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. చాలా కొద్ది మంది మాత్రమే పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. పాములను పట్టుకుంటారు. కొందరు వాటితో ఆడుకుంటారు.

Viral Video: వామ్మో.. ఇంత ధైర్యం ఏంటి స్వామి? పాము నోటిలో నోరు పెడితే.. తర్వాతేం జరిగిందో చూడండి..!
man Playing with snake

పామును (Snake) చూస్తేనే చాలా మంది భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. చాలా కొద్ది మంది మాత్రమే పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. పాములను పట్టుకుంటారు. కొందరు వాటితో ఆడుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Snake Videos)లోని వ్యక్తి మరో అడుగు ముందుకేశాడు. పాము నోట్లు నాలుక పెట్టాడు. అప్పుడు ఆ పాము ఏం చేసిందో చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


jejaksiaden అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి నేల మీద పాకుతున్న పామును పట్టుకున్నాడు. అది కాటు వేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడు తన ట్యాలెంట్‌ను ఉపయోగించి పామును శాంతింపచేశాడు. తన నాలుకను ఆ పాము నోట్లో పెట్టాడు. ఆ తర్వాత పామే ముందుకు వచ్చి ఆ యువకుడి నాలుకను టచ్ చేసింది. ఆ వీడియో చూస్తుంటే ఆ పాము హిప్పటైజ్ అయినట్టు కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది.


ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. 11 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అతడి నుంచి పామును కాపాడాలి``, ``అతడిని ఎవరూ కాపీ కొట్టలేరు``, ``అతడిని చూసి పాము భయపడుతోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: రూ.వెయ్యి ఇచ్చి మరీ భార్య చేత పాలు తాగించిన భర్త.. అసలు విషయం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..!


Picture Puzzle: మీ బ్రెయిన్ ఎంత స్పీడ్‌గా పని చేస్తోందో.. ఈ పజిల్‌ను సాల్వ్ చేస్తే తెలుస్తుంది..!


Viral Video: దీన్ని పిచ్చి అంటారు భయ్యా.. లెహంగా ధరించి రైల్వే స్టేషన్‌లో డ్యాన్స్.. చివర్లో ఏం చేశాడో చూస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2024 | 02:08 PM