Home » Viral Video
కేరళలో అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టేందుకు అంబులెన్స్‌లో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్నారు. రోడ్డుపై అన్ని వాహనాలూ అంబులెన్స్‌కి దారిచ్చాయి. అయితే ఓ కారు యజమాని మాత్రం అంబులెన్స్ డ్రైవర్‌కు చుక్కలు చూపించాడు.
జీతేందర్ అనే వ్యక్తి భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ విషయం ఎవరికీ తెలియదు అనుకున్నాడు. అయితే అతడి భార్యకు అనుమానం వచ్చేసింది. భర్త కదలికలపై ఓ కన్నేసి ఉంచిన భార్య, అతడు తన ప్రియురాలితో కలిసి కారులో జాలీ రైడ్‌కి వెళ్తున్నట్టుగా తెలుసుకుంది.
కొందరు పోస్ట్ చేసే జుగాడ్ వీడియోలు చాలా మందిని అలరిస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మారుతీ కారు మినీ థార్లా మారిపోయి రోడ్డు మీద పరుగులు పెడుతోంది. ఆ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
రైలులో డోర్ దగ్గర నిల్చోకూడదని, కిటికీల నుంచి చేతులను బయటపెట్టకూడదని.. ఇలా రకరకాల హెచ్చరికలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తిని చూస్తే ఎలా హెచ్చరించాలో తెలియక కళ్లు తేలెయ్యాల్సిందే. ఆ వ్యక్తి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నా కూడా తన వ్యాపారం మీదనే దృష్టి సారించాడు.
ప్రస్తుత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎన్నో అద్భుతాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. చాలా వీడియోలు చూస్తుంటే ఇవి ఏఐ వీడియోలా, సహజమైనవా అని తెలుసుకోవడం చాలా కష్టమవుతోంది. ప్రకృతికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే డ్రైవర్ల అవసరమే ఉండదని చెబుతున్నారు. అయితే ఓ వ్యక్తి చాలా వినూత్నంగా ఆలోచించి కారును హాయిగా నడుపుతున్నాడు. ఆ వీడియో చూస్తుంటే అది నిజమా? మాయా? అనేది అర్థం కావడం లేదు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
సింహం, చిరుత వంటి క్రూర మృగాలు కూడా పెద్దపులితో తలపడడానికి ఆలోచిస్తాయి. అలాంటిది రెండు సమాన బలం కలిగిన పెద్ద పులులు తలపడితే ఎలా ఉంటుంది. చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లోని 108వ వార్డు కౌన్సిలర్ సుశాంత ఘోష్ శుక్రవారం రాత్రి తన ఇంటి ఎదుట కూర్చుని ఉన్నాడు. తనతోపాటు మరో టీఎంసీ నేత, మహిళ ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇద్దరు ముష్కరులు ద్విచక్రవాహనంపై వచ్చారు.
ఆఫ్రికన్ సాహస యాత్రలో భాగంగా కరోల్, బాబ్ అనే దంపతులు టాంజానియా దేశం సెరెంగేటి నేషనల్ పార్క్‌కు వెళ్లారు. రేంజర్ గాడ్ లివింగ్ షూతో కలిసి వారిద్దరూ ఉదయం వేళ సఫారీ రైడ్ ప్రారంభించారు.
ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్లో ట్రెండీగా మారాయి.