Optical Illusion: మీ మెదడు పనిచేసే స్పీడ్ ఎంత? ఫొటోలో 580 నెంబర్ ఎక్కడుందో 10సెకెన్లలో కనుక్కోండి చూద్దాం..!
ABN , Publish Date - Aug 09 , 2024 | 02:30 PM
పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్, ఫొటోల మధ్య తేడాలు కనుక్కోవడం.. ఇలాంటివి పరిష్కరించడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది.
పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్, ఫొటోల మధ్య తేడాలు కనుక్కోవడం.. ఇలాంటివి పరిష్కరించడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. అంతే కాదు ఇలాంటి ఛాలెంజ్ లు తీసుకుంటే మెదడు పనితీరు ఎంతో కూడా తెలిసిపోతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడమే కాదు.. మంచి కాలక్షేపాన్ని ఇస్తుంది. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. అలాంటి ఫొటో ఇప్పుడు ఛాలెంజ్ విసురుతోంది. కేవలం 10 సెకెన్లలో ఈ ఛాలెంట్ ను పూర్తీ చేయాలి.
Paris Olympics: ఇతని వ్యక్తిత్వం ముందు ఒలింపిక్ పతకం చిన్నబోయింది..!
ఫొటోలో అడ్డంగానూ, నిలువు వరుసలోనూ 590 సంఖ్యలు ఉన్నాయి. ఈ సంఖ్యలలో ఒక 580 సంఖ్య ఉంది. ఈ సంఖ్యను కేవలం 10 సెకెన్లలోపు కనిపెట్టాలి. 10 సెకెన్లలోపు కనిపెట్టినవారి మెదడు పనితీరు చాలా చురుగ్గా ఉన్నట్టే అని నిపుణులు చెబుతున్నారు. కానీ చాలామంది ఈ సంఖ్యను 10సెకెన్ల లోపు కనిపెట్టలేక చేతులు ఎత్తేస్తున్నారు.
ఫొటోలో సంఖ్యలను సరిగ్గా గమనిస్తే కింద నుండి రెండవ అడ్డువరుసలో మూడవ నిలువు వరుసలో 580 సంఖ్య ఉంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ సమస్యలను పరిష్కరిచడం వల్ల మెదడుకు చక్కని వ్యాయామం అందుతుంది. మెదడు పనితీరు మెరుగవుతుంది. ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. చాలా సూక్ష్మంగా ఉన్న విషయాలను కూడా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. గ్రహించే సామర్థ్యం మెరుగవుతుంది.
Collagen Foods: ఈ 5 ఆహారాలు తప్పనిసరిగా తినండి.. కొల్లాజెన్ పెరిగి యవ్వనంగా కనిపిస్తారు..!
Water poisoning: నీరు కూడా విషంలా పనిచేస్తుందా? ఎవరికి ఇలా జరిగే అవకాశం ఉంటుందంటే..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.