Home » Trending
మంచి శాలరీలు పొందుతున్న ప్రొఫెషనల్స్ భారతీయులు స్వదేశాన్ని వీడేందుకు ఇదే తగిన సమయం అంటూ ఓ స్టార్టప్ సంస్థ సీఈఓ రెడిట్ వేదికగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
ఎయిర్ ఇండియా విమానం 18 గంటలు ఆలస్యం కావడంతో తన జీవితంలో ముఖ్య ఘట్టానికి దూరమయ్యానంటూ ఓ విమానప్రయాణికురాలు నెట్టింట పంచుకున్న పోస్టు ప్రస్తుతం సంచలనంగా మారింది.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ త్వరలో పెళ్లి చేసుకున్నారు. వచే శనివారం బ్రాడ్కాస్ట్ రిపోర్టర్ లారెన్ శాంఛెస్ను పెళ్లాడనున్నారు.
సర్వేద్రియాణం నయనం ప్రధానం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కాబట్టి, కంటి విషయంలో వీలైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వయసును బట్టి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకుని తూర్పు లండన్‌లో ఏర్పాటు చేసిన ఓ విందుకు హాజరైన బ్రిటన్ రాజు కింగ్ చార్ల్స్ భారత సంతతి వ్యక్తితో చేసిన హాస్యసంవాదం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తమిళనాడుకు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ ఏకంగా న్యాయస్థానాన్నే ఆశ్చర్యపరిచాడు. విడాకుల కేసు తేలేవరకూ భార్యను అదుకునేందుకు మధ్యంతర భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తూ అతడు ఏకంగా కరెన్సీ నాణేల సంచిలతో కోర్టుకు వెళ్లాడు.
భారత పర్యటనకు వచ్చిన ఓ భారత సంతతిని బ్రిటీష్ పౌరుడు ఇక్కడి పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశాడు. అధిక ధరలు ఉండే చెత్త కుప్పగా భారత్‌ను అభివర్ణించాడు.
పుష్ప- 2 సినిమా చూద్దామంటే బాయ్‌ఫ్రెండ్ వద్దనడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది.
కొలంబియా పార్లమెంటులో ఈసిగరెట్ తాగుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఓ మహిళా ఎంపీ ఎక్స్ వేదికగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
ఓ యువ జంట తమ పెళ్లిని అత్యంత నిరాడంబరంగా జరుపుకున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సప్తపది వంటి సంప్రదాయ క్రతువులను కాదనుకుని ఆ జంట భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి వివాహం బంధంలో ఒక్కటయ్యారు.