Share News

Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను 20 సెకెన్లలో కనుక్కోండి...

ABN , Publish Date - Oct 06 , 2024 | 02:40 PM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను 20 సెకెన్లలో కనుక్కోండి...
Picture Puzzle

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఒక అమ్మాయి వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతుకుతోంది. రెండు ఫొటోల్లోనూ అదే దృశ్యం ఉంది. అయితే ఆ రెండు ఫొటోల్లో మూడు చిన్న తేడాలున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆ రెండు ఫొటోల మధ్యనున్న తేడాలు కనబడతాయి. 20 సెకెన్ల వ్యవధిలో ఆ తేడాలను కనిపెడితే మీ బ్రెయిన్ స్పీడ్‌గా పని చేస్తున్నట్టు లెక్క. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ రెండు ఫొటోల మధ్యనున్న తేడాలేంటో తెలుస్తుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: వావ్.. సూపర్ టెక్నిక్.. ఉడికించిన బంగళాదుంపల తొక్కలను ఎంత సింపుల్‌గా తీసిందో చూడండి..


Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.. రీల్స్ కోసం చేసిన స్టంట్ చివరకు ఎలా ముగిసిందంటే..


Viral Video: ఇలాంటి భర్త దొరకాలంటే ఏ పూజలు చేయాలో..?, వధువుకు ఎలా వెల్కమ్ చెప్పాడో చూడండి..


Optical Illusion: మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ``888`` మధ్య ఉన్న ``808``ని 8 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: తెలివి ఉండాలే గానీ, పురుగును కూడా ఇలా వాడుకోవచ్చు.. ఓ యువకుడి టెక్నిక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 06 , 2024 | 02:40 PM