Share News

Optical Illusion: మీవి డేగ కళ్లని అనుకుంటున్నారా?.. అయితే 10 సెకెన్లలో ఈ ఫొటోలో కొవ్వొత్తిని వెతకండి..

ABN , Publish Date - Sep 23 , 2024 | 08:13 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Optical Illusion: మీవి డేగ కళ్లని అనుకుంటున్నారా?.. అయితే 10 సెకెన్లలో ఈ ఫొటోలో కొవ్వొత్తిని వెతకండి..
Picture Puzzle

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ ఆట మైదానం కనిపిస్తోంది. ఇద్దరు పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. ఆ ఫొటోలో ఆట వస్తువులు, గేటు, చెట్లు కనిపిస్తున్నాయి. అయితే ఆ ఫొటొలో ఓ కొవ్వొత్తి కూడా ఉంది. జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఆ కొవ్వొత్తి కనబడదు. 10 సెకెన్ల వ్యవధిలో ఆ కేండిల్ కనిపెడితే మీవి డేగ కళ్లు అని నమ్మవచ్చు. చాలా తక్కువ మందే 10 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలో కొవ్వొత్తి ఎక్కడుందో మీకు తెలుస్తుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: ఓరి.. దేవుడో.. ఓ శివ భక్తుణ్ని నంది ఎలా దీవించిందో చూడండి.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..


Viral Video: పలుసార్లు దాడి చేసిన కొండచిలువ.. ఎంతో ట్యాలెంట్‌తో తప్పించుకుని ఎలా పట్టుకున్నాడో చూడండి..


Viral Video: ఐకమత్యం లేకపోతే ఇలాగే ఉంటుంది.. కలిసి వేట.. తినే టైమ్‌లో గొడవ.. చివరకు ఏం జరిగిందంటే..


Viral: ఆర్టీసీ బస్సు ఫ్లోర్ డిజైన్‌తో సరికొత్త బ్యాగ్.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం కళ్లు తేలెయ్యాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 23 , 2024 | 08:29 AM