Share News

కేకో కేక..

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:58 AM

క్రిస్మస్‌ అంటేనే నక్షత్రాల వెలుగులు, కేకుల రుచులు... ఇంటా బయట ఎక్కడ చూసినా ‘కేక’ పుట్టించే కేకులు కొలువుదీరుతాయి. మరోవారంలో కొత్త సంవత్సర వేడుకలు కూడా ఉంటాయి కాబట్టి కేకులకు ఈ సీజన్‌లో అచ్చంగా కేక్‌వాకే.

కేకో కేక..

క్రిస్మస్‌ అంటేనే నక్షత్రాల వెలుగులు, కేకుల రుచులు...

ఇంటా బయట ఎక్కడ చూసినా ‘కేక’ పుట్టించే కేకులు కొలువుదీరుతాయి. మరోవారంలో కొత్త సంవత్సర వేడుకలు కూడా ఉంటాయి కాబట్టి కేకులకు ఈ సీజన్‌లో అచ్చంగా కేక్‌వాకే. కేక్‌మిక్సింగ్‌, కేక్‌ మేకింగ్‌... అంటూ సందడి సరిహద్దులు దాటుతుంది. ఒకరకంగా ‘కేక్‌ ఆర్ట్‌’ అనేది ఓ అద్భుతం. రుచికరమైన కేకులు పెయింటింగ్‌లను తలపిస్తూ చూపరులను సుతిమెత్తగా ఆకట్టుకుంటాయి. చేయి తిరిగిన ఆర్టిస్టులు రూపొందించిన కొన్ని ఆసక్తికర కేకులను లొట్టలేసుకుంటూ చూసేయండి.

Updated Date - Dec 22 , 2024 | 11:58 AM