Share News

Kumaram Bheem Asifabad: ఉషోదయ వేళలో..అరుణ కిరణాలు..

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:02 PM

ఉషోదయ వేళలో భానుడు మంచుదుప్పటిని తన అరుణ కిరణాలతో తొలగిస్తూ పరవశించిపోతున్నట్లు కనిపిస్తోన్న ఈ దృశ్యం గురువారం ఉదయం మండలకేంద్రంలో ఆవిష్కృతమైంది.

Kumaram Bheem Asifabad: ఉషోదయ వేళలో..అరుణ కిరణాలు..

పెంచికలపేటలో ఆకట్టుకున్న సూర్యకిరణాలు

ఉషోదయ వేళలో భానుడు మంచుదుప్పటిని తన అరుణ కిరణాలతో తొలగిస్తూ పరవశించిపోతున్నట్లు కనిపిస్తోన్న ఈ దృశ్యం గురువారం ఉదయం మండలకేంద్రంలో ఆవిష్కృతమైంది. రహదారికి ఇరువైపులాఉన్న చెట్ల మధ్య నుంచి సూర్యుడి లేలేత కిరణాలు భూమిని తాకుతున్న క్షణాలను అటుగా వెళ్తున్న యువకులు, మార్నింగ్‌ వాకర్స్‌ ఆస్వాదించారు.

- పెంచికలపేట

Updated Date - Dec 26 , 2024 | 11:02 PM