Share News

Kumaram Bheem Asifabad: సీఐగా బాధ్యతలు స్వీకరించిన బుద్దె రవీందర్‌

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:03 PM

ఆసిఫాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌ నూతనసీఐగా బుద్దె రవీందర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

 Kumaram Bheem Asifabad:   సీఐగా బాధ్యతలు స్వీకరించిన బుద్దె రవీందర్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌ నూతనసీఐగా బుద్దె రవీందర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ డీవీ శ్రీనిసరావును మర్యాదపూర్వ కంగా కలిసి మొక్కను అందజేశారు. బుద్దె రవీందర్‌ గతంలో ఇంటిలిజెన్స్‌ డిపార్టుమెంట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు ఎళ్లవేళలా అందు బాటులో ఉంటూ బాధితులకు సత్వరన్యాయం చేకూర్చే విదంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.

Updated Date - Oct 23 , 2024 | 11:03 PM