Share News

Kumaram Bheem Asifabad: పండుగలను సంతోషంగా జరుపుకోవాలి : కలెక్టర్‌

ABN , Publish Date - Oct 09 , 2024 | 10:40 PM

ఆసిఫాబాద్‌, అక్టోబరు 9: పండుగలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

 Kumaram Bheem Asifabad:  పండుగలను సంతోషంగా జరుపుకోవాలి : కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, అక్టోబరు 9: పండుగలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. బుధవారం కలెక్ట రేట్‌లో శిశు, మహిళా, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి, దాసరివేణుతో కలిసి హాజరయ్యారు. గౌరమ్మ, శారదాదేవి ప్రతి మలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ రాష్ట్రపండుగ అయిన బతుకమ్మ ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు.

Updated Date - Oct 09 , 2024 | 10:40 PM