Share News

Kumaram Bheem Asifabad: కొనసాగుతున్న సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:21 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 23(ఆంద్రజ్యోతి): కలెక్టరేట్‌ ఎదుట ఈనెల 10నుంచి చేపట్టిన ఎస్‌ఎస్‌ఏఉద్యోగుల దీక్షలు కొన సాగుతున్నాయి.

Kumaram Bheem Asifabad: కొనసాగుతున్న సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 23(ఆంద్రజ్యోతి): కలెక్టరేట్‌ ఎదుట ఈనెల 10నుంచి చేపట్టిన ఎస్‌ఎస్‌ఏఉద్యోగుల దీక్షలు కొన సాగుతున్నాయి. ఈసందర్భంగా వారికి సోమవారం, సిర్పూర్‌ (యు) ఎంఈవో ప్రకాష్‌, సీపీఎస్‌ సంఘం అధ్యక్షుడు అజయ్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగులు మోహన్‌, నాగసుధ, తుకారాం, నాగేష్‌, సంతోష్‌, సందీప్‌, పవన్‌, రాజేష్‌, ప్రశాంత్‌, రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:21 PM