Share News

Kumaram Bheem Asifabad: ఒంటి కాలిపై నిల్చుని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల నిరసన

ABN , Publish Date - Dec 22 , 2024 | 10:26 PM

ఆసిఫాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తమను పర్మినెంటు చేయాలంటూ ఆదివారం ఆసిఫాబాద్‌ సమ్మె శిబిరంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు ఒంటి కాలిపై నిల్చుని నిరసన తెలిపారు.

Kumaram Bheem Asifabad: ఒంటి కాలిపై నిల్చుని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల నిరసన

ఆసిఫాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తమను పర్మినెంటు చేయాలంటూ ఆదివారం ఆసిఫాబాద్‌ సమ్మె శిబిరంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు ఒంటి కాలిపై నిల్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు శృతికా మాట్లాడుతూ ఈనెల 10నుంచి సమ్మె చేపడుతున్నా ఇంతవరకు ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తమను వెంటనే పర్మినెంటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి తుకారాం, సంఘం జిల్లా కోశాధికారి నగేష్‌, గేడెకార్‌, సంతోష్‌, దుర్గం సందీప్‌, అన్నపూర్ణ, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 10:26 PM