Share News

Kumaram Bheem Asifabad: ఉత్తమ ఉద్యోగ అవార్డు గ్రహితలు వీరే..

ABN , Publish Date - Jan 26 , 2024 | 11:05 PM

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 26: గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లాలోని ఆయాశాఖలకు చెందిన పలువురికి కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఎస్పీ కె సురేష్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, దాసరి వేణు, జడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణ, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశంసా పత్రాలను అందజేశారు.

 Kumaram Bheem Asifabad:  ఉత్తమ ఉద్యోగ అవార్డు గ్రహితలు వీరే..

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 26: గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లాలోని ఆయాశాఖలకు చెందిన పలువురికి కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఎస్పీ కె సురేష్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, దాసరి వేణు, జడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణ, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశంసా పత్రాలను అందజేశారు. అవార్డులు అదుకున్న వారిలో.. జిల్లాశాఖ అధికా రులు: దాసరి వేణు(అదనపుకలెక్టర్‌), కదం సురేష్‌ (ఆర్డీవో, ఆసిఫాబాద్‌), ఎం సురేందర్‌(డీఆర్‌డీవో), ఆహ్మద్‌ ఒమర్‌హుస్సేన్‌(డీపీవో),రవిందర్‌(సీపీవో), గౌతంరాజ్‌ (ఈ-డిస్ర్టిక్‌ మేనేజర్‌)లు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. . రెవెన్యూశాఖ: రఫతుల్లా(ఏవో), ఎంమధుకర్‌, ఎండీ రియాజ్‌ఆలీ (సూపరింటెం డెంట్లు), వి ప్రమోద్‌(డీఏఓ), కె రమేష్‌, ఎండీ రహీమోద్దిన్‌, టి కిరణ్‌, ఆర్‌ శ్రీనివాస్‌ (తహసీల్దార్లు), మస్కూర్‌ఆలీ, జాదవ్‌ జితేందర్‌, సిడాం పోచయ్య, డి శ్రీనివాస్‌, జి ఊర్మిళ, దుర్గం శ్రావణ్‌కుమార్‌, కె రఘునాథ్‌రావు, బి రాంలాల్‌, పి సరిత(డీటీలు), ఆర్‌ జయరాం(డిప్యూటీ ఐవోఎస్‌), సీహెచ్‌ వివేక్‌, సిడాం జుగాది రావు, డి శృతి, ఎంఏ ఖాలీక్‌, ముబీన్‌, అబ్దుల్‌ మజీద్‌ (ఆర్‌ఐలు), జె రమేష్‌, ముసావీర్‌ హుస్సేన్‌, ఎండీ జాఫర్‌ ఆహ్మద్‌(సీనియర్‌ అసిస్టెంట్లు), దుర్గం ప్రశాంత్‌, జె కేదారి, బానేష్‌( జూనియర్‌ అసిస్టెంట్లు) వెంకటి(రికార్డు అసిస్టెంట్‌), డి రవికాంత్‌, యు రాజశేఖర్‌, జిలానీ(హౌస్‌ హోల్డింగ్‌ పర్సన్స్‌), టాకిరే భీంరావు, ఎండి వసీం, శ్రీరాం సాయిశృజన్‌, యాసీన్‌, రాము, కుమార్‌, కార్తీక్‌(కంప్యూటర్‌ అపరేటర్లు), సాయికృష్ణ (ఎస్బీఎం ఎంఐసీ కోఅర్డినేటర్‌) డి శ్రీకాంత్‌(ఎన్‌ఐసీ ఇన్‌ఛార్జీ), రాజ్‌కుమార్‌(ఎన్‌ఐసీఅపరేటర్‌), రవి, సలీం (డ్రైవర్లు), వి లక్ష్మీ, సిహెచ్‌ రాంచందర్‌, జి ప్రవీణ్‌, జగదీష్‌ (అఫీస్‌ సబార్డినేట్స్‌). పోలీస్‌ శాఖ: అల్లం నరేందర్‌(సీఐ), ఎ సోనియా, ఎం ప్రవీణ్‌, ఎం తేజస్వీని(ఎస్సైలు), ఎ సాయిబాబా(ఏఎస్సై), జె బాబురావు, పి అడెల్లు(హెడ్‌ కానిస్టేబుళ్లు), పిదుర్గప్రసాద్‌, ఎస్‌కెనయిం, ఎంప్రభుదేవ్‌ (కానిస్టేబుళ్లు), ఉత్తం (హోంగార్డు). పశుసంవర్థకశాఖ: డాక్టర్‌ బి రాకేష్‌(వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌, పెంచికల్‌పేట), ఎండి రియాజ్‌(సీనియర్‌అసిస్టెంట్‌), ఎస్‌ ప్రభుకుమార్‌ (వెటర్నరీ అసిస్టెంట్‌). పౌరసంబంధాల శాఖ: జి రమేష్‌ (టైపిస్ట్‌), సిహెచ్‌ వెంకటేశ్వర్‌(ఫొటో గ్రాఫర్‌). శాంతి కమిటీ: అబ్దుల్‌ఫయాజ్‌, తాటిపెల్లి అశోక్‌, సయిద్‌ బీన్‌ మోసిన్‌, అనార్థం తిరుపతి(ఆసిఫాబాద్‌) ఎండీ ఇస్రార్‌ ఆహ్మద్‌, ఎండీ ఇమాముద్దీన్‌, దాసరి శివకుమార్‌గౌడ్‌, శివకుమార్‌(కాగజ్‌నగర్‌). షెడ్యూల్‌ కులాలశాఖ: ఎన్‌శేష గిరిరావు (సీనియర్‌ అసిస్టెంట్‌), ఎస్‌ శ్రీనివాస్‌(జూనియర్‌ అసిస్టెంట్‌), సత్యజీత్‌ మండల్‌(సీనియర్‌అసిస్టెంట్‌), ఎన్‌ జయశంకర్‌(హెచ్‌డబ్ల్యుఓ), పి సత్యనారాయణ(ఆఫీస్‌ సబార్డీనేట్‌). విద్యుత్‌శాఖ(టీఎస్‌న్‌పీడీసీఎల్‌):డి అజయ్‌కుమార్‌(సబ్‌ ఇంజనీర్‌), బి సురేష్‌బాబు, పి శ్రావణ్‌కుమార్‌, బి పురుషోత్తం (జూనియర్‌లైన్‌మెన్లు), అబ్దుల్‌ ఆలం, కమలాకర్‌(లైన్‌ ఇన్‌స్పెక్టర్లు), ఎం రాజేందర్‌, పి వెంకటేష్‌, టి మహెందర్‌ (సీనియర్‌ అసిస్టెంట్లు). బీసీ సంక్షేమశాఖ:ఎన్‌ గంగాధర్‌(జూనియర్‌ అసిస్టెంట్‌). మైనార్టీశాఖ: ఎండీ తౌషిఫ్‌. గిరిజన సంక్షేమశాఖ: బి సుధాకర్‌. జిల్లా పరిషత్‌: ప్రసాద్‌(ఎంపీడీవో), ఎస్‌ సుధాకర్‌రెడ్డి (సూపరింటెండెంట్‌), బి సదాశివ్‌ (సీనియర్‌అసిస్టెంట్‌), సయ్య ద్‌అబుజార్‌(జూనియర్‌ అసిస్టెంట్‌), వి దీపక్‌రావు(టైపిస్ట్‌), గుండా శంకర్‌ లింగం (రికార్డు అసిస్టెంట్‌), ఆహ్మద్‌ పాష, కె సుభాష్‌, ఎ లక్ష్మి బాయి ( అఫీస్‌ సబార్డినేట్స్‌). జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ: బి శ్రీనివాస్‌(అడిషనల్‌ డీఆ ర్డీవో), టి చంద్రయ్య(ఏపీఓ), కె అంజనేయులు(పీవో పీఎంకె ఎస్‌వై), షేక్‌ ఆహ్మద్‌(టీఓ), శ్రావణ్‌(టీఏ), మోసిన్‌ బిన్‌ అహ్మద్‌(ఈసీ). డీఆర్‌డీఏ (సెర్ప్‌): పి మహితకుమారి, జాడి దుర్గయ్య (ఏపీఎంలు), ఎ స్వరూప, జంగుబాయి(మండల సమైఖ్య), జి మురళీమోహన్‌(కంప్యూటర్‌ అపరేటర్‌), అర్క బాను, జాడీ ఇందు(వీఓఏలు). ఆయూష్‌ విభాగం: డాక్టర్‌ వై సుజాత, డాక్టర్‌ వి నాగరాజ్‌ (మెడికల్‌ అఫీసర్స్‌). వ్యవసాయశాఖ: ఎస్‌ కృష్ణరెడ్డి(ఏడీఏ టెక్నికల్‌), బి నరేష్‌, సిహెచ్‌ స్రవంతి, జి ఘనశ్యాం, డి లావణ్య(ఏఈఓలు), డాక్టర్‌ జి ప్రయ దర్శిణి, డాక్టర్‌ బి సతీష్‌కుమార్‌(కెవికే, బెల్లంపల్లి). బ్యాంకు: జి నర్సింహస్వామి, మేనేజర్‌, టీజీబీ, కౌటాల. మిషన్‌ భగీరథ: టి శైలేందర్‌(ఏఈ), ఎ రాజశేఖర్‌(ఏఈ), యు రవిందర్‌(ఏటీవో), సయ్యద్‌ ఇమాముద్దీన్‌(అఫీస్‌ సబార్డి నేట్‌). టీఎస్‌ ఆర్టీసీ: కె జె రావు(కండక్టర్‌), ఎంఎ రషీద్‌(మెకానిక్‌), విబి రావు(ఏడీసీ), జి తిరుపతి(డ్రైవర్‌). ప్లానింగ్‌: ఎం శ్రీపద(డీప్యూటీ ఎస్‌వో), సిహెచ్‌ తిరుపతి (ఎంపీఎస్‌వో). గనులశాఖ: వి చంద్రకళ(రాయల్టీ ఇన్స్‌పె క్టర్‌). కో ఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌: జి సమ్యుల్‌ మథ్యూస్‌(అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌). వైద్యవిధాన పరిషత్‌: వందన(ఏఎన్‌ఎం), శ్రీదేవి(హెడ్‌నర్స్‌) ఎం లక్ష్మన్‌(అఫీస్‌ సబార్టినేట్‌). సర్వేఅండ్‌ల్యాండ్‌రికార్డ్స్‌: బి శశికళ(జూనియర్‌ అసిస్టెంట్‌).రోడ్లు భవనాల శాఖ: టి లక్ష్మినారాయణ(డీఈఈ), డి నగేష్‌( ఆఫీస్‌ సబార్డీనేట్‌). ఉద్యానవనశాఖ: ఎంఏ అబ్దుల్‌ నదీం(హార్టికల్చర్‌ అధి కారి), ఎం సోము(టెక్నికల్‌ అసిస్టెంట్‌). ఇంటర్‌ విద్య: పి శ్రీదేవి(ప్రిన్సిపాల్‌), చంద్రయ్య(లెక్చరర్‌), జె కమల (సీనియర్‌ అసిస్టెంట్‌). హెల్త్‌ అండ్‌ మెడికల్‌: డాక్టర్‌ కౌషర్‌ ఫాతీమా(మెడికల్‌ అఫీసర్‌), జ్యోతి(ఏఎన్‌ఎం), సోంబాయి(ఆశ). ఎస్సీ కార్పోరేషన్‌: ఎస్‌ శ్రీనివాస్‌ (జూనియర్‌ అసిస్టెంట్‌). నీటిపారుదలశాఖ:ఆర్‌ తిరుపతి (డీఈఈ), ఎండి సిద్దిక్‌ అలీ(డివిజన్‌అకౌంట్‌ అధికారి), బాబుల్‌చంద్ర మండల్‌ (సీనియర్‌ అసిస్టెంట్‌). రవాణశాఖ: జె అరుణబాయి(అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి), బి మోహన్‌గౌడ్‌(ఏఎంవీఐ). మత్స్యశాఖ: జి వసంత. పంచాయతీరాజ్‌ శాఖ:పి సురేష్‌బాబు(డీఎల్‌పీవో), టి రమేష్‌రెడ్డి(ఎంపీవో), సిహెచ్‌ రుషి, అరీఫ్‌ ఆహ్మద్‌(డీస్ట్రీక్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఈ పంచాయతీ), ఎండీ వాజీద్‌ పాషా, పి భీంరావ్‌, జి శ్రీలత, ఎం ఉదయ్‌రాం ప్రసాద్‌, సోయం దేవ్‌రావు, సిహెచ్‌ మధుకర్‌, బి స్రవంతి, ఎం దినేష్‌కుమార్‌, జె గురుదాస్‌, ఎస్‌ సాయికృష్ణ, టి కృష్ణమూర్తి, డి సుమలత, ఎండి ఆసీఫ్‌ఆలీ, ఆర్‌ లక్ష్మి, కుషియుద్దీన్‌(పంచాయతీ కార్యద ర్శులు), మెస్రం చిన్ను, సిహెచ్‌ లక్ష్మి, మోరె సంధ్యరాణి, కె రామయ్య(మల్టీ పర్పస్‌ వర్కర్స్‌). కఠినసేవా పథకాలు: సిహెచ్‌ రాణాప్రతాప్‌(సీఐ, డీఎస్‌బీ), దీకొండ రమేష్‌(ఎస్సై), ఎం మహెందర్‌రెడ్డి(ఏఎస్సై) బి రమేష్‌, ఎండి జాఫర్‌ సాదిక్‌, నసీరుల్లాఖాన్‌, గోకుల్‌ రాథోడ్‌, బి రమేష్‌ (హెడ్‌ కానిస్టేబుళ్లు).

Updated Date - Jan 26 , 2024 | 11:05 PM