TS News: లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై దాడి.. మూడో అంతస్తు నుంచి దూకి..
ABN , Publish Date - Jun 07 , 2024 | 08:25 AM
లాలాగూడలోని పేకాట స్థావరంపై పోలీసులు పక్కా సమాచారంతో గుట్టు చప్పుడు కాకుండా దాడి చేశారు. దీంతో అవాక్కైన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి వినయ్ అనే వ్యక్తి పడిపోయి మృతి చెందాడు.
హైదరాబాద్: లాలాగూడలోని పేకాట స్థావరంపై పోలీసులు పక్కా సమాచారంతో గుట్టు చప్పుడు కాకుండా దాడి చేశారు. దీంతో అవాక్కైన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి వినయ్ అనే వ్యక్తి పడిపోయి మృతి చెందాడు. వినయ్ బిల్డింగ్ పై నుంచి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో దూకేశాడో.. మరో కారణమా? అనేది తెలియరాలేదు. వినయ్ వయసు 35 సంవత్సరాలు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు వినయ్‌ను కొట్టడంతో మనస్తాపానికి గురై బిల్డింగ్ పైనుంచి దూకేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ!
Read Latest Telangana News and National News