Share News

Hyderabad: బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌ 5 లక్షల విరాళం

ABN , Publish Date - Sep 19 , 2024 | 04:27 AM

వరద బాధితుల సహాయార్థం బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌ సంస్థ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది.

Hyderabad:  బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌ 5 లక్షల విరాళం

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 : వరద బాధితుల సహాయార్థం బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌ సంస్థ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. బుధవారం సీఎంను కలిసిన ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెక్కును అందజేశారు.

Updated Date - Sep 19 , 2024 | 04:27 AM