TS Congress list: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా వెల్లడి.. మల్కాజ్‌గిరి సీటు ఎవరికి ఇచ్చారంటే..?
ABN , Publish Date - Mar 21 , 2024 | 09:30 PM
రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల కీలక జాబితా వచ్చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేయగా తెలంగాణలోని మరో 5 స్థానాలకు అభ్యర్థులను హస్తంపార్టీ ప్రకటించింది.
న్యూఢిల్లీ: రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల కీలక జాబితా వచ్చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేయగా తెలంగాణలోని మరో 5 స్థానాలకు అభ్యర్థులను హస్తంపార్టీ ప్రకటించింది.
అభ్యర్థుల జాబితా ఇదే..
1. చేవెళ్ల - రంజిత్ రెడ్డి
2. నాగర్ కర్నూల్ - మల్లు రవి
3. మల్కాజ్ గిరి- సునీత మహేందర్ రెడ్డి
4. పెద్దపెల్లి - గడ్డం వంశీ
5. సికింద్రాబాద్ - దానం నాగేందర్.
కాగా ఇదివరకే తెలంగాణలోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. ఇంకా 8 స్థానాలు హస్తంపార్టీ అధిష్ఠానం పెండింగ్‌లో పెట్టింది. ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, భువనగిరి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
Khammam MP Congress seat: ఇంతకీ ఆ అదృష్టవంతులు ఎవరో..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి