బాధ్యతలు చేపట్టిన డీఈవో ప్రవీణ్‌కుమార్
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:35 PM
మహబూబ్‌నగర్ జిల్లా విద్యా శాఖ అధికారిగా ఎ. ప్రవీణ్‌కుమార్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా విద్యా శాఖ అధికారిగా ఎ. ప్రవీణ్‌కుమార్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యా లయ సూపరింటెండెంట్, సిబ్బంది పుష్పగు చ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పలు వురు ఉపాఽధ్యాయ సంఘాల నాయకులు ఉపా ధ్యాయులు, ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ జిల్లా నాయకులు, బీసీ మేధావుల సంఘం నా యకులు జిల్లా ప్రభుత్వ ఆధికారులకు వాహనా లు నడుపుతున్న అసోసియేషన్ సంఘం నాయ కులు నూతన డీఈవోను కలిసి సన్మానించారు.