Share News

విద్యార్థుల ప్రయోగాలకు అందరూ సహకరించాలి

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:26 PM

52వ రాష్ట్రీయ జిల్లాస్థాయి వై జ్ఞానిక ప్రదర్శనలో విద్యారు ్థలు ప్రదర్శించిన ప్రయోగాల కు సార్ధకత చేకూరేలా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రు లు సహకరించాలని అప్పుడే వాటికి సార్ధకత లభిస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.

విద్యార్థుల ప్రయోగాలకు అందరూ సహకరించాలి
బహుమతులు ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి రూరల్‌ ,నవంబరు23 (ఆంధ్రజ్యోతి) : 52వ రాష్ట్రీయ జిల్లాస్థాయి వై జ్ఞానిక ప్రదర్శనలో విద్యారు ్థలు ప్రదర్శించిన ప్రయోగాల కు సార్ధకత చేకూరేలా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రు లు సహకరించాలని అప్పుడే వాటికి సార్ధకత లభిస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఈనెల 21, 22, 23వ తేదీలలో వనపర్తి ప ట్టణంలోని సూర్యచంద్ర ప్యాలెస్‌ స్కూల్లో నిర్వ హించిన 52వ రాష్ట్రీయ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్ర దర్శన ముగింపు సమావేశంలో పాల్గొన్న ఎమ్మె ల్యే విజేతలకు బహుమతులను ప్రదానం చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమా వేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వనపర్తి నియో జకవర్గం విద్యాభివృద్ధి కోసం, వైద్యాభివృద్ధి కో సం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి రూ.550 కోట్లు కేటాయించారన్నారు. ఈ సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ క నబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాఽ ద్యక్షుడు చిన్నారెడ్డి, శివసేనారెడ్డి, పుట్టపాకల మ హేష్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 11:26 PM