ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Nov 08 , 2024 | 10:57 PM
మద్దూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడకు లను శుక్రవారం ఘనంగా జరుకు న్నారు.
మద్దూర్/కోస్గి/మరికల్/నర్వ/ కొత్తపల్లి/కృష్ణ/ఊట్కూర్/మక్తల్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): మద్దూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడకు లను శుక్రవారం ఘనంగా జరుకు న్నారు. ఈ సందర్భంగా స్థానిక సా మాజిక కేంద్ర ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జడ్పీటీసీ మా జీ సభ్యుడు రఘుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహ, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ భీముడు, మండల నాయకు లు, జర్నలిస్టులు, అభిమానులు రక ్తదానం చేశారు. 41 మంది దాతల కు కాడా అధికారి వెంకట్‌రెడ్డి ఆరో గ్య శాఖ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను అందజేశారు. కోస్గి పట్టణంలో శు క్రవారం కాంగ్రెస్ శ్రేణులు శివాజి కూడలిలో కేక్ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. టస్సర్ కార్యాలయ ఆవరణలో అన్నదానం నిర్వహించా రు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్‌కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, మునిసిప ల్ అధ్యక్షుడు బెజ్జురాములు, మార్కె ట్ కమిటీ వైస్‌చైర్మన్ గిరిప్రసాద్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు నరేందర్, ఇ ద్రిస్, ఓంప్రకాష్ తదితరులున్నారు. అలాగే, కాంగ్రెస్ జిల్లా నాయకుడు సూర్యచంద్ర ఫౌండేషన్ అఽధినేత సూర్యమెహన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్ర వారం మరికల్ మండల కేంద్రంలోని ఇందిరాగాంఽధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించా రు. మండల అధ్యక్షుడు వీరన్న, కృ ష్ణయ్య, ఎల్.రాములు, ఆనందు, రా మకృష్ణారెడ్డి, పాల్గొన్నారు. నర్వలో ని అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం చి త్రపటం ముందు నాయకులు కేకు ను కట్‌చేసి సీఎంకు జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్, నాయకులు పాల్గొన్నారు కొత్తప ల్లి మండల కేంద్రంలో శుక్రవారం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరు పుకున్నారు. మండల అధ్యక్షుడు కోట్ల మాహేందర్ రెడ్డి మాట్లాడారు. కృష్ణ మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వ ర్యంలో క్షీరలింగేశ్వరస్వామి దేవాల యంలో ప్రత్యేక పూజలు, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. మం డల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్, మైనార్టీ అధ్యక్షుడు షేక్ సర్ప రాజ్, ఎన్‌ఎస్‌యూ అధ్యక్షుడు వాలి షైక్ పాల్గొన్నారు. ఊట్కూర్‌లో శుక్ర వారం వికలాంగుల రాజ్యాధికార సాధన సమితి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహిం చారు. రాష్ట్ర అధ్యక్షుడు బిజ్వార్ నాగేష్‌గౌడ్, రాష్ట్ర నాయకులు అ జీజ్‌ఖాన్‌లతో కలిసి దివ్యాంగలందరు కేక్ కట్ చేసి పండ్లు, బ్రెడ్‌లను పం పిణీ చేశారు. మక్తల్‌లోని తన నివా సంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చిన్నా రులచేత కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి, చంద్ర కాంత్‌గౌడ్, కట్టసురేష్‌కుమార్‌గుప్తా, బోయరవికుమార్, కున్సి నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి
నారాయణపేట(ఆంధ్రజ్యోతి): సీఏం రేవంత్‌రెడ్డి పదకొండు నెలల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారని జిల్లా మాజీ కాంగ్రెస్ ఆధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేట సీవీఆర్ భవన్‌లో అభిమానులు, పార్టీ శ్రేణు ల మద్య కేక్‌ను కట్ చేసి అభిమా నులకు తినిపించి బాణా సంచా కా ల్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శివా రెడ్డి, వైస్‌చైర్మన్ కోనంగేరి హన్మంతు, పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, మా జీ మార్కెట్ చైర్మన్‌లు బండి వేణుగో పాల్, సరాఫ్ నాగరాజ్, సీనియర్ నాయకులు ఎండీ గౌస్, మనోహర్ గౌడ్, గందె చంద్రకాంత్, శరణప్ప, లిఖి రఘు, మహిపాల్‌రెడ్డి, కృష్ణయ్య, వెంకుగౌడ్, బండి ఆనంద్, గొల్ల రవి, మైనొద్దీన్ తదితరులున్నారు.