Share News

సాగునీటికి కష్టాలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:21 PM

వనపర్తి మండల పరిధిలోని అ చ్యుతాపురం గ్రామ రైతులు సాగునీటికి అవ స్థలు పడుతున్నారు. అదే గ్రామంలో ఉండే చిం తలచెరువు నిండితే చెరువు ఆయకట్టు కింద ఉ న్న దాదాపు 50 ఎకరాలకు పైగా పంటలు పం డుతాయి.

సాగునీటికి కష్టాలు
చిట్యాల శివారులోని నీటి కాలువలో ముళ్లచెట్లను తొలగిస్తున్న అచ్యుతాపురం గ్రామ రైతులు

వనపర్తి రూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి మండల పరిధిలోని అ చ్యుతాపురం గ్రామ రైతులు సాగునీటికి అవ స్థలు పడుతున్నారు. అదే గ్రామంలో ఉండే చిం తలచెరువు నిండితే చెరువు ఆయకట్టు కింద ఉ న్న దాదాపు 50 ఎకరాలకు పైగా పంటలు పం డుతాయి. ప్రతీ ఏడాది తాడిపర్తి నుంచి చెరువు నుంచి చిట్యాల చెరువుకు, అక్కడి నుంచి అచ్యు తాపురం చింతల చెరువుకు వచ్చేవి. ఆ చెరువు కింద ఉన్న 50 ఎకరాలకు పైగా పంటలు పం డేవి. ఈ ఏడాది తాడిపర్తి నుంచి చిట్యాల మీ దుగా అచ్యుతాపురం వచ్చే కాలువలో ముళ్లచెట్లు పెరగడం, మేటలు వేయడంతో అచ్యుతాపురం చింతల చెరువుకు నీటి రాకుండా ఇబ్బందిగా మారింది. అది గమనించిన గ్రామ రైతులు తా డిపర్తి నుంచి అచ్యుతాపురం చెరువు వరకు నీటి కాలువలో నడుస్తూ.. ముళ్లచెట్లతో పాటు కాలువ సరిచేసుకున్నారు. రైతులు రామ స్వామి, రామచ ంద్రయ్య, సత్యనారాయణ, నాగ రాజు, సురేష్‌, చ క్రవర్తి, చిన్నపీరయ్య, చిన్నయ్య పాల్గొన్నారు

Updated Date - Dec 27 , 2024 | 11:21 PM