నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:23 AM
గిరిజన భవన్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పా టించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.
వనపర్తి రూరల్, డిసెం బరు 24 (ఆంధ్రజ్యోతి) : గిరిజన భవన్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పా టించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. మ ంగళవారం వనపర్తి మండ ల పరిధిలోని రాజపేట గ్రా మ శివారులో నిర్మిస్తున్న గిరిజన భవన్‌ను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా త నిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. గిరిజన భవన్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. గిరిజన భవన్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని పం చాయతీరాజ్ శాఖ అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇం జినీర్ మల్లయ్య, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సుబ్బారెడ్డి, మునిసి పల్ కమిషనర్ పూర్ణచందర్ ఇతర అధికారులు తదితరులు అదనపు కలెక్టర్ వెంట ఉన్నారు.