కలెక్టర్‌ను కలిసిన టీజీటీఏ బృందం
ABN , Publish Date - Dec 20 , 2024 | 11:15 PM
తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ నారాయణపేట జిల్లా కమిటీ నాయకులు శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
నారాయణపేట టౌన్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ నారాయణపేట జిల్లా కమిటీ నాయకులు శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్‌షాలంను కూడా కలిశారు. టీజీటీఏ నాయకులు బి.మల్లికార్జునరావు, చింత రవి, శ్రీకాంత్ తదితరులున్నారు.