బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:43 PM
భారత మా జీ ప్రధాని బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు అని ఎమ్మె ల్యే మేఘారెడ్డి అన్నారు. సోమవా రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ంలో ఆయన వర్ధంతిని పురస్కరి ంచుకుని చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు.
వనపర్తి అర్బన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : భారత మా జీ ప్రధాని బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు అని ఎమ్మె ల్యే మేఘారెడ్డి అన్నారు. సోమవా రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ంలో ఆయన వర్ధంతిని పురస్కరి ంచుకుని చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడారు. సంస్కరణలతో సంక్షోభ కాలాన్ని జ యించి దేశాన్ని ముందుకు నడిపించిన పాలన సమర్థులు పీవీ నరసింహారావు అని కొనియాడా రు. దేశ ప్రధానిగా ఆయన అమలు చేసిన సం స్కరణలు దేశ గతిని మార్చాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ , సమ న్వయకర్త లక్కాకుల సతీష్ తదితరులు పా ల్గొన్నారు.