సబ్‌కోర్టు మంజూరుపై న్యాయవాదుల హర్షం
ABN , Publish Date - Feb 03 , 2024 | 12:15 AM
కోదాడలో సబ్‌కోర్టును ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం 62వ జీవో జారీ చేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
కోదాడ టౌన, ఫిబ్రవరి 2 : కోదాడలో సబ్‌కోర్టును ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం 62వ జీవో జారీ చేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కోర్టు ఆవరణలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన అధ్యక్షుడు నాగార్జున, శ్రీనివాస్, శరత, సీతారామరాజు, పాషా, రాధాక్రిష్ణమూర్తి, సుధాకర్‌రెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.