Share News

డీఎస్పీ ఫలితాల్లో మూడు ఉద్యోగాలకు ఎంపిక

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:38 AM

భూదానపోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన బండి యమున డీఎస్పీ ఫలితాల్లో మూడు ఉద్యోగాలకు ఎంపికైంది.

 డీఎస్పీ ఫలితాల్లో మూడు ఉద్యోగాలకు ఎంపిక

భూదానపోచంపల్లి, అక్టోబరు 1 : భూదానపోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన బండి యమున డీఎస్పీ ఫలితాల్లో మూడు ఉద్యోగాలకు ఎంపికైంది. ఎస్‌జీటీ పోస్టుకు, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టుకు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా మూడు ఉద్యోగాలకు ఆమె ఎంపికైనది. ఈ సందర్భంగా ఆమెను తండ్రి బండి మల్లే్‌షతోపాటు కుటుంబ సభ్యులు, మాజీ సర్పంచు బండి కృష్ణగౌడ్‌ ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు.

Updated Date - Oct 02 , 2024 | 07:59 AM