టీజీఈజేసీ కమిటీ ఏకగ్రీవం
ABN , Publish Date - Oct 26 , 2024 | 12:33 AM
తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన కమిటీ(టీజీఈజేఏసీ) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటైంది.
యాదాద్రి, ఆక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన కమిటీ(టీజీఈజేఏసీ) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లతో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో 45పంఘాల ప్రతినిధులు ఉన్నారు. నూతన కమిటీ చైర్మనగా మందడి ఉపేందర్‌రెడ్డి (టీజీవోల సంఘం రాష్ట్ర కోశాధికారి), సెక్రటరీ జనరల్‌గా ధరణికోట భగత (టీఎనజీవోల జిల్లా అధ్యక్షుడు), అడిషనల్ సెక్రటీరీ జనరల్‌గా కుంట్ల అమరేందర్‌రెడ్డి (పీఆర్‌టీయూ టీఎస్), కో చైర్మన్లుగా ముక్కెర్ల యాదయ్య(టీఎ్‌సయూటీఎఫ్), చీకూరి జగనోమోహనప్రసాద్(టీజీవోల జిల్లా అధ్యక్షుడు), బాణాల రాంరెడ్డి(రెవెన్యూ), శ్రీకాంతరెడ్డి(పంచాయతీరాజ్), డిప్యూటీ సెక్రటరీ జనరల్ సెక్రటరీలుగా ఎండి.ఖదీర్(టీఎనజీవో), జి.శశికాంత (పంచాయతీరాజ్), పి.శ్రీకాంత(టీఆర్‌ఈఏ), అజీజ్ అలీఖాన(అగ్రికల్చర్ ఆఫీసర్స్), వైస్ చైర్మన్లుగా కల్లూరి రమే్‌ష(ఎస్టీయూ టీఎస్), నాయిని లక్ష్మీ నరిసింహారెడ్డి(డీటీఎఫ్), కేతావత రవీందర్‌నాయక్(టీజీహెచఎంఏ), కోమటిరెడ్డి మోహనరెడ్డి(పెన్షనర్స్), పి.రవికుమార్(రెవెన్యూ), వై.శ్రీనివా్‌సరెడ్డి(ఎంపీడీవో), పి.శ్రీనివా్‌స(వెటర్నరీ), సెక్రటరీలుగా జి.అంబికా (ఇరిగేషన),ఎండీ.జానీ(సెర్చ్), సురేష్, సలివేరు మహేష్, (మోడల్‌స్కూల్), కె.రమే్‌షబాబు(టాప్రా), ఫైనాన్స సెక్రటరీగా కె.కుమార్(మునిసిపల్), ఆఫీస్ సెక్రటరీలుగా సీహెచ.లక్ష్మీ(కేజీబీవీ), గడ్డం బాలస్వామి(ఎనఆర్‌ఈజీఎ్‌స), అనిల్ (ఏఈవో), ప్రచార సెక్రటరీగా శైలజ(హెచడబ్లుఓ), మహిళా ప్రతినిధి డి.కవిత(ఇరిగే్‌ష)ను ఎన్నుకున్నారు.
ప్రభుత్వం వెంటనే డీఏను చెల్లించాలి
ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు 2022నుంచి రావాల్సిన కరువు భత్యాలు(డీఏ)లు విడుదల చేయాలని జి ల్లా జేఏసీ చైర్మన మందడి ఉపేందర్‌రెడ్డి తెలిపారు. నూతన కమిటీ ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న అన్ని ఆర్థిక బిల్లులను విడుదల చే యాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా 51శాతం ఫిట్‌మెంట్తఓ రెండో పీఆర్సీను అమలు చేయాలని కోరారు. ఉపాధ్యా య, ఉద్యోగ, పెన్షనర్లకు ఆరోగ్యపథకాలను అమలు చేయాలని, పాత పెన్షన విధానాన్ని పునరుద్ధరించి, 317జీవోఎను సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.