Share News

Suvem Life Sciences: సీఎంఆర్‌ఎఫ్‌కు సువెన్‌ లైఫ్‌ 2 కోట్ల విరాళం

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:49 AM

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ రూ.2 కోట్లు విరాళంగా అందజేసింది.

Suvem Life Sciences: సీఎంఆర్‌ఎఫ్‌కు సువెన్‌ లైఫ్‌ 2 కోట్ల విరాళం

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ రూ.2 కోట్లు విరాళంగా అందజేసింది. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయన్ను కలిసి కంపెనీ సీఈవో, చైర్మన్‌ వెంకట్‌ జాస్తి విరాళం చెక్కును అందజేశార

Updated Date - Sep 16 , 2024 | 03:49 AM