తెలంగాణలో దూకుడుమీద ఉన్న కాంగ్రెస్..

ABN, Publish Date - Apr 23 , 2024 | 10:10 AM

హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడే ‘సారూ.. కారు.. 16’.. అని నిలదీస్తే గెలిచిన సీట్లు 9. ఇప్పుడు అధికారం లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు అమలు చేసిన దూకుడుతో ఉంది. గతంతో పోలిస్తే పుంజుకున్న బీజేపీ మోదీ గ్యారంటీతో ముందుకు పోతోంది.

హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడే ‘సారూ.. కారు.. 16’.. అని నిలదీస్తే గెలిచిన సీట్లు 9. ఇప్పుడు అధికారం లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ఐదు గ్యారంటీలు అమలు చేసిన దూకుడుతో ఉంది. గతంతో పోలిస్తే పుంజుకున్న బీజేపీ (BJP) మోదీ (PM Modi) గ్యారంటీతో ముందుకు పోతోంది. మరోవైపు పార్టీ నాయకులు కారు (Car) దిగేస్తున్నారు. టిక్కెట్ ఇచ్చిన తర్వాత కూడా తూచ్ అంటూ అభ్యర్థులు జంప్ చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకోవడం కష్టమే. దశాబ్ద కాలం పాటు తెలంగాణలో ఏక చత్రాధిపత్యంగా హవా నడిపించిన బీఆర్ఎస్‌ (BRS)కు ఎదురైన విషమ పరిస్థితి ఇది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ ‘నాడు-నేడు’ బాగోతం..

నా గెలుపు ఖాయం

తొలి సంతకం దానిపైనే: చంద్రబాబు

మోదీకి ఓటమి భయం

భార్య పుట్టినరోజు జరిగిన రెండో రోజే.. ఘోర రోడ్డు ప్రమాదం

Read Latest Telangana News and Telugu News

Updated at - Apr 23 , 2024 | 10:22 AM