అమరావతిలో రైలు మార్గానికి తొలి అడుగు..!
ABN, Publish Date - Oct 24 , 2024 | 10:04 PM
అమరావతిలో రైలు మార్గానికి తొలి అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతికి రైలు మార్గాన్ని ప్రకటించింది. ఎరుబాలెం నుంచి అమరావతి మీదగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌కు శ్రీకారం చుట్టునుంది. ఆధ్యాత్మిక ప్రాంతాలతోపాటు మెట్రో నగరాలను కలుపుతూ ఈ రైల్వే నిర్మాణం జరగనుంది.
అమరావతిలో రైలు మార్గానికి తొలి అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతికి రైలు మార్గాన్ని ప్రకటించింది. ఎరుబాలెం నుంచి అమరావతి మీదగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌కు శ్రీకారం చుట్టునుంది. ఆధ్యాత్మిక ప్రాంతాలతోపాటు మెట్రో నగరాలను కలుపుతూ ఈ రైల్వే నిర్మాణం జరగనుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. అమరావతి నుంచి హైదారబాద్, చెన్నై, కోల్‌కతాకు అనుసంధానిస్తూ రైల్వే లైన్ చేపట్టనున్నారు.
Updated at - Oct 24 , 2024 | 10:04 PM