కొండెక్కిన బంగారం ధరలు..!!

ABN, Publish Date - Nov 04 , 2024 | 09:26 PM

బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీపావళి అనంతరం ఈ ధరలు మరింత పైకి ఎగబాకుతున్నాయి. ఈ సమయంలో మరింతగా పెరుగుతాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం రూ. 2750 డాలర్ల స్థాయిలో ఔన్స్ గోల్డ్ రేట్ ట్రేడ్ అవుతుంది. వచ్చే ఏడాదికి అంటే.. 2025 నాటికి ఈ ధర 3,000 డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది ఇన్వెస్టర్లకు బంగారం.. 32 శాతం, వెండి 39 శాతం మేర రాబడులు అందించాయి. గోల్డ్, సిల్వర్ ట్రేడ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి 30 శాతం మేర రాబడి వచ్చింది. ఈ ఏడాది జులైలో బంగారంపై కేంద్రం 9 శాతం దిగుమతి సుంకం తగ్గించింది. మార్కెట్‌లో బంగారం ధరలు తొమ్మిది శాతం తగ్గినప్పటికి.. ఏడాదిలో ఈ లోహం విలువ మూడో వంతు మేర పెరగడం గమనార్హం.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 04 , 2024 | 09:26 PM