జనవరి 20 తర్వాత ఇండియన్స్ వెనక్కి వచ్చేయాల్సిందేనా..?

ABN, Publish Date - Dec 29 , 2024 | 09:40 PM

H1B Visa: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో లక్షలాది మంది భారతీయులు అమెరికా వదిలి రావల్సి వస్తుందని భయపడ్డారు. అయితే ఆ పరిస్థితి ఏమి లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో లక్షలాది మంది భారతీయులు అమెరికా వదిలి రావల్సి వస్తుందని భయపడ్డారు. అయితే ఆ పరిస్థితి ఏమి లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటున్నారు. అక్రమ వలసలకు మాత్రమే తాను వ్యతిరేకమని.. రాజమార్గంలో అమెరికాకు రావాలని సూచిస్తున్నారు. హెచ్ 1 బి వీసాల జారీకి తాను ఎప్పుడు అనుకూలమేనని ఆయన స్పష్టం చేశారు. మరి నిజంగా వలసలను ప్రోత్సహిస్తారా..?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 29 , 2024 | 09:40 PM